రుక్మాపూర్ గ్రామ శివారులో 4 నక్సలైట్ల అరెస్ట్

రుక్మాపూర్ గ్రామ శివారులో 4 నక్సలైట్ల అరెస్ట్ నలుగురు నక్సలైట్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు తెలంగాణ,మహారాష్ట్ర పోలీసుల జాయింట్ ఆపరేషన్ సక్సెస్ మహరాష్ట్ర పోలీసులకు 4 నక్సలైట్ల అప్పగింత తాండూరు రైల్వే పోలీస్టేషన్ పరిధిలో రుక్మాపూర్ గ్రామ శివారులో ఘటన పెద్దేముల్, మే 10(ప్రజాక్షేత్రం):రుక్మాపూర్ గ్రామ శివారులో సాధారణ కూలీలుగా పనిలో చేరిన నలుగురు నక్సలైట్లను తెలంగాణ,మహారాష్ట్ర పోలీసులు సంయుక్తంగా స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి అరెస్ట్ చేసిన సంఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి….వికారాబాద్‌ జిల్లా తాండూరు...