రూ.30 వేల లంచం తీసుకుంటూ మహిళా ఎస్సై రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్..!

రూ.30 వేల లంచం తీసుకుంటూ మహిళా ఎస్సై రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్..! హైదరాబాద్, మే 20(ప్రజాక్షేత్రం):సికింద్రాబాద్ బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన దాడిలో మహిళా ఎస్సై లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన ఘటన కలకలం రేపింది. ఓ కేసు విషయంలో నిందితులను ఇబ్బందులకు గురి చేయకుండా ఉండేందుకు రూ.30 వేల లంచం డిమాండ్ చేసిన మహిళా ఎస్సై నందిత, ఏసీబీ అధికారుల వలలో చిక్కింది. వివరాల్లోకి వెళితే.. కేసులో సహకారం అందిస్తూ ఇబ్బందులు కలిగించకుండా...