రెండు మంత్రి పదవుల కోసం 12 మంది పోటీ

రెండు మంత్రి పదవుల కోసం 12 మంది పోటీ - తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో రోజురోజుకి పెరిగిపోతున్న మంత్రి పదవులు ఆశించేవారి సంఖ్య - మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్న ఆశావాహులు హైదరాబాద్ మే 19(ప్రజాక్షేత్రం):మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే పీ రామ్మోహన్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే పీ సుదర్శన్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలూ నాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే రాంచందర్ నాయక్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, ఎల్లారెడ్డి...