రైతుల గోసలు ఎన్నడు తీరేనో

రైతుల గోసలు ఎన్నడు తీరేనో తెలంగాణ క్రాంతిదళ్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పృథ్వీరాజ్ వలిగొండ మే 23(ప్రజాక్షేత్రం):భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని ఎదుల్లగూడెం ఆర్రూరు మరియు వేములకొండ గ్రామాల ప్రభుత్వం వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రత్యక్షంగా సందర్శించి రైతులు వారు పడుతున్న బాధలు వారితో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పృథ్విరాజ్ మాట్లాడుతూ నెత్తి పైన గడ్డిమోపులు జేబులో వడ్లగింజలు మరియు కళ్ళం నిండా గింజలు ఉన్న రైతన్న నీ పళ్ళెం నిండా మెతుకు లేదో రైతన్న అనే సాహిత్యం ఇప్పటికీ ఉందని...