శంకర్‌పల్లిలో వర్ష బీభత్సం
శంకర్‌పల్లిలో వర్ష బీభత్సం చెట్లు విరిగి కరెంటు సరఫరాకు అంతరాయం శంకర్‌పల్లి, మే 19(ప్రజాక్షేత్రం):శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలో మంగళవారం కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. దాదాపు రెండు గంటల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో పలుచోట్ల చెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడ్డాయి. దీంతో పలు కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, పోస్టర్లు కూడా తెగిపడి విద్యుత్ లైన్లపై పడటంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. భారీ గాలులతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వర్ష ప్రభావంతో...