10 లక్షల లంచం… ఏసీబీ వలలో చిక్కిన అటవీ శాఖ అధికారులు!

₹10 లక్షల లంచం… ఏసీబీ వలలో చిక్కిన అటవీ శాఖ అధికారులు! భద్రాది కొత్తగూడెం మే 07(ప్రజాక్షేత్రం):భద్రాచలం అటవీ శాఖ ఎఫ్ డి వో సుజాత, చర్ల ఇన్చార్జి డిఆర్వో కృష్ణయ్య గురువారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. దీంతో భద్రాచలం అటవీ శాఖలో అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాధితుల నుండి రూ.3.5 లక్షల లంచం తీసుకుంటుండగా భద్రాచలం ఎఫ్‌డీవో సుజాత, చర్ల ఇంచార్జ్ డీఆర్‌వో కృష్ణయ్యలను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలో ఈ దాడులు...