6-6-6 వాకింగ్ టెక్నిక్

6-6-6 వాకింగ్ టెక్నిక్ బరువు తగ్గడంతో పాటు గుండె ఆరోగ్యానికి సూపర్ ఫార్ములా! 6 నిమిషాల వార్మప్‌తో కండరాల సంసిద్ధత 60 నిమిషాలు వేగంగా నడిచే కార్డియో వ్యాయామం 6 నిమిషాల కూల్‌డౌన్‌తో సాధారణ స్థితికి హార్ట్ రేట్ ఉదయం 6 గంటలు లేదా సాయంత్రం 6 గంటల వేళ అనుకూల సమయం సులభంగా బరువు తగ్గేందుకు ఉత్తమ మార్గం హైదరాబాద్ మే 27(ప్రజాక్షేత్రం):ఆరోగ్యంగా ఉండటానికి నడకను మించిన వ్యాయామం లేదు. అయితే సాధారణంగా నడిచే నడకను మరింత ప్రభావవంతంగా మార్చేందుకు సరికొత్త ఫిట్‌నెస్...