అన్నదాత సుఖీభవ రెండో విడత నిధుల విడుదల రైతులకు వరం..!
అన్నదాత సుఖీభవ రెండో విడత నిధుల విడుదల రైతులకు వరం..! టిడిపి రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి యన్.రమాకాంత్ రెడ్డి పెద్ద కడుబూర్ జూన్ 20(ప్రజాక్షేత్రం):రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధులను విడుదల చేయడం హర్షణీయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి యన్,. రమాకాంత్ రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రమైన పెద్దకడబూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరపతి ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన...