ఆర్మూర్ బీజేపీ లో గ్రూప్ వార్ రాజకీయాలు
ఆర్మూర్ బీజేపీ లో గ్రూప్ వార్ రాజకీయాలు ఎమ్మెల్యే అనుచరుడు పై నాయకుల అసంతృప్తి నిజామాబాదు జూన్ 14(ప్రజాక్షేత్రం):బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోసం చూస్తున్న తరుణంలో నిజామాబాద్ జిల్లాలో బిజెపి గ్రూప్ రాజకీయాలు ఆ పార్టీని కలవరపెడుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో బీజేపీ రెండు అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడం జరిగింది. ఎంపీ అరవింద్ సమక్షంలో బిజెపి బలపడుతుందని ఊహించుకోవడం జరిగింది. ఆర్మూర్ లో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి 30 వేల మెజార్టీతో గెలిచి తనదైన ముద్ర వేసుకోవడం జరిగింది. ఇంతవరకు బాగానే ఉన్నా...