ఆస్తి కోసం రక్తసిక్తం చేసిన బంధం..!

ఆస్తి కోసం రక్తసిక్తం చేసిన బంధం..! తల్లితో పాటు ముగ్గురి హత్యకు కూతురు-అల్లుడే సూత్రధారులు నల్లగొండలో నాలుగు హత్యల కేసు మిస్టరీ వీడింది కోట్ల ఆస్తి కోసం కిరాయి హంతకులతో కుటుంబాన్ని మట్టుబెట్టిన దారుణం. నల్లగొండ జూన్ 25(ప్రజాక్షేత్రం):జిల్లా కేంద్రంలోని తెలంగాణ కాలనీలో సంచలనం సృష్టించిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యుల హత్య కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్తి కోసం కన్నతల్లినే కడతేర్చడమే కాకుండా, కుటుంబంలోని మరో ముగ్గురిని కూడా అత్యంత దారుణంగా హత్య చేయించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం...