ఏసీబీ చేతిలో అవినీతి తిమింగళం
ఏసీబీ చేతిలో అవినీతి తిమింగళం ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు హైదరాబాద్, నిజామాబాద్‌లో 10 చోట్ల ఏకకాలంలో తనిఖీలు.. కీలక పత్రాలు స్వాధీనం. హైదరాబాద్ జూన్ 23(ప్రజాక్షేత్రం):తెలంగాణలో అవినీతి తిమింగలాల వేటను యాంటీ కరప్షన్ బ్యూరో మరింత ఉధృతం చేసింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే నమ్మదగిన సమాచారంతో నిజామాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె. మల్లా రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం ఏకకాలంలో మెరుపు దాడులు ప్రారంభించారు. మల్లా రెడ్డి అక్రమాస్తుల...