ఐపీఎల్ హిస్టరీలోనే ‘వైభవం’ -15 ఏళ్ల కుర్రాడి చేతికి ఆరెంజ్ క్యాప్!

ఐపీఎల్ హిస్టరీలోనే ‘వైభవం’ -15 ఏళ్ల కుర్రాడి చేతికి ఆరెంజ్ క్యాప్! * టాప్ స్కోరర్‌గా నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ * ఒకే సీజన్‌లో ఆరెంజ్ క్యాప్, MVP, ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డుల క్లీన్ స్వీప్ * 16 ఇన్నింగ్స్‌ల్లో 776 పరుగులు.. సచిన్ టెండూల్కర్ ప్రశంసల జల్లు నేషనల్ బ్యూరో జూన్ 01(ప్రజాక్షేత్రం):వయసు కేవలం 15 ఏళ్లే.. కానీ ప్రపంచంలోనే అత్యంత కఠినమైన క్రికెట్ లీగ్‌ను తన బ్యాటింగ్ పవర్‌తో వణికించాడు. రాజస్థాన్ రాయల్స్ (RR) ఓపెనర్, బీహార్...