కదులుతున్న ‘నరహరి’ అవినీతి డొంక..

కదులుతున్న ‘నరహరి’ అవినీతి డొంక.. బ్యాంక్ లాకర్‌లో రూ. 1.50 కోట్ల నగదు గుర్తింపు! శాలిబండ కెనరా బ్యాంక్‌లో లాకర్లు తెరిచిన ఏసీబీ అధికారులు ఇంకా తెరవాల్సి ఉన్న మరో రెండు లాకర్లు.. మరింత అక్రమాస్తి బయటపడే ఛాన్స్! నోట్ల కట్టలు చూసి అధికారులే షాక్!! హైదరాబాద్ జూన్ 20(ప్రజాక్షేత్రం):హైదరాబాద్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగం (మల్టీ జోన్-II) డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తూ అక్రమాస్తుల కేసులో ఏసీబీకి చిక్కిన సుంకరి నరహరి రావు అవినీతి సామ్రాజ్యం రోజురోజుకూ మరిన్ని విస్తుపోయే నిజాలను బయటపెడుతోంది....