కనకమామిడిలో అక్రమ మైనింగ్‌పై ప్రజావాణిలో ఫిర్యాదు
కనకమామిడిలో అక్రమ మైనింగ్‌పై ప్రజావాణిలో ఫిర్యాదు నేషనల్ హైవే పేరుతో కొండలను కొల్లకొడుతున్న మైనింగ్ మాఫియా. వంద మీటర్ల లోతుకు తవ్వకాలపై గ్రామస్తుల తీవ్ర ఆందోళన. అనుమతుల మాట ఎత్తితే దొంగాట ఆడుతున్న మెగా మైనింగ్ మేనేజర్ రాజేందర్ రెడ్డి. అక్రమ మైనింగ్ పనులు వెంటనే నిలిపివేయకపోతే భారీ ఆందోళనలు చేస్తామంటున్న గ్రామస్తులు. కూలీ వ్యవసాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడి హెచ్చరిక. మొయినాబాద్ జూన్ 01(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని కనకమామిడి గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా మైనింగ్ జరుగుతోందని ఆరోపిస్తూ గ్రామస్తులు, రైతు...