కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీస్తడట..?
కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీస్తడట..? పవన్ కళ్యాణ్‌పై ఫైర్ అయిన మంత్రి పొన్నం. హైదరాబాద్ జూన్ 01(ప్రజాక్షేత్రం):ఏపీ ఉప ముఖ్యమంత్రి, సినిమా నటుడు పవన్ కళ్యాణ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో నవ నిర్మాణ సభ పెడుతామన్న పవన్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ఘాటుగా స్పందించారు. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఏమైనా పీకగలిగితే అక్కడ చేయి.. ఇక్కడికి వచ్చి నవ నిర్మాణ సభ పెడితే ఇక్కడ ఎవడు సహించడానికి సిద్ధంగా లేరన్నారు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు...