ఖమ్మం జిల్లా కేంద్రంలో ఓ కీచకుడి దుర్మార్గం…
ఖమ్మం జిల్లా కేంద్రంలో ఓ కీచకుడి దుర్మార్గం… 12ఏళ్ల బాలికపై ఉన్మాది ఘాతుకం ఖమ్మం జూన్ 11(ప్రజాక్షేత్రం):ఖమ్మంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్‌గా పనిచేసే వ్యక్తి మనుమరాలు (12)పై అదే అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో ఉంటున్న మహ్మద్ గౌస్ (50) కన్నేశాడు. 15 రోజుల క్రితం ఆమెతో అసభ్యంగా ప్రవర్తించగా, బాలిక తన తల్లికి చెప్పింది. ఆమె ఈ విషయాన్ని ఓ ఫ్లాట్‌లోని మహిళకు చెప్పగా, బాలికను ఒంటరిగా బయటకు పంపొద్దని సూచించింది. కాగా ఈ నెల 6న గౌస్ భార్య ఇంట్లో లేని సమయంలో,...