చిన్నారిపై దారుణానికి పాల్పడిన తండ్రీకొడుకులకు యావజ్జీవ శిక్ష

చిన్నారిపై దారుణానికి పాల్పడిన తండ్రీకొడుకులకు యావజ్జీవ శిక్ష - కామాంధులకు కోర్టు గట్టి గుణపాఠం - బాధిత బాలికకు రూ.5 లక్షల పరిహారం కుత్బుల్లాపూర్ జూన్ 05(ప్రజాక్షేత్రం):ఏడేళ్ల చిన్నారిపై దారుణ లైంగిక దాడి చేసిన ఇద్దరు నిందితులకు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైం నంబర్ 690/2023 కేసులో నిందితులు శివకుమార్, అతని కుమారుడు సామ్యూల్‌లకు ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక పోక్సో కోర్టు జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి రూ.10 వేల జరిమానా విధించింది. ముత్యం రెడ్డి...