చెట్టు నుంచి దింపిన తాజా కల్లు రుచి చూసిన చంద్రబాబు.
చెట్టు నుంచి దింపిన తాజా కల్లు రుచి చూసిన చంద్రబాబు. కాకినాడ జిల్లాలో కల్లుగీత కార్మికుడి ఇంటికి వెళ్లిన సీఎం చంద్రబాబు. పోలరపు సింహాచలం అనే కార్మికుడికి స్వయంగా పింఛను అందజేత. కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించాలని అధికారులకు ఆదేశం. గీత కార్మికుల కష్టాలు తెలుసుకుని తాటికల్లు రుచిచూసిన సీఎం. కాకినాడ జిల్లా జూన్ 01(ప్రజాక్షేత్రం):ముఖ్యమంత్రి చంద్రబాబు 'పేదల సేవలో' కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవుతున్నారు. సోమవారం కాకినాడ జిల్లా, తుని నియోజకవర్గంలోని చామవరం గ్రామంలో పర్యటించిన ఆయన, కల్లుగీత కార్మికుడు పోలరపు...