జంతర్ మంతర్ వద్ద ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ధర్నా
జంతర్ మంతర్ వద్ద 'కాక్రోచ్ జనతా పార్టీ' ధర్నా జంతర్ మంతర్‌లో నిరసనకు పోలీసుల అనుమతి ఢిల్లీ చేరుకున్న పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన ఢిల్లీ పోలీస్ న్యూ ఢిల్లీ జూన్ 06(ప్రజాక్షేత్రం):సోషల్ మీడియాలో ఆదరణ సంపాదించుకున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) జంతర్ మంతర్ వద్ద చేపట్టనున్న నిరసనకు పోలీసులు అనుమతి ఇచ్చారు. నీట్ పరీక్షల పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా...