జీవో-111 సడలింపుల దిశగా అడుగులు..

జీవో-111 సడలింపుల దిశగా అడుగులు.. రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు మళ్లీ ఊపు. 84 గ్రామాల్లో అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్?.. పెట్టుబడిదారుల దృష్టి పశ్చిమ హైదరాబాద్‌పై. రంగారెడ్డి జిల్లా జూన్ 23(ప్రజాక్షేత్రం):హైదరాబాద్ మహానగర శివార్లలోని జీవో-111 పరిధిలో ఉన్న 84 గ్రామాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని గ్రామాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయడం లేదా భారీగా సడలింపులు ఇవ్వడంపై ఉన్నత స్థాయి కమిటీ నివేదికలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. దశాబ్దాలుగా...