‘జై భీమ్’ సినిమాను తలపిస్తున్న విషాదం..
'జై భీమ్' సినిమాను తలపిస్తున్న విషాదం.. పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన కొడుకు ఏమయ్యాడు? కన్నీరుమున్నీరవుతున్న కన్నతల్లి! కన్నతల్లి గుండె కోత.. 'నా కొడుకును చంపేసి తగలబెట్టారు' హైకోర్టులో 'హేబియస్ కార్పస్'.. కదిలిన యంత్రాంగం చనిపోతే పిరికడి మట్టి అయిన ఇయ్యండని తల్లి రోదన విజయవాడ, జూన్ 21(ప్రజాక్షేత్రం):సినిమాల్లో చూసే దారుణాలు నిజజీవితంలో ఎదురైతే ఆ కుటుంబాల గుండెకోత వర్ణనాతీతం. నటుడు సూర్య నటించిన ‘జై భీమ్’ సినిమా గుర్తుంది కదా? దొంగతనం నేరం మోపి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన భర్త లాకప్‌లోనే చనిపోతే.. ఆ...