జోరుగా డబుల్ బెడ్ రూమ్ దందా!!

జోరుగా డబుల్ బెడ్ రూమ్ దందా!! కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. పేదల కోసం నిర్మించిన గృహాలు కొందరికి ఆదాయ వనరులుగా మారాయా.? అధికారుల తనిఖీలకే ముందస్తు సమాచారం ఎలా చేరుతోంది? రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తరహాలో దందా జోరు.? వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్. హైదరాబాద్ జూన్ 06(ప్రజాక్షేత్రం):పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్‌రూం గృహాలు రాష్ట్రవ్యాప్తంగా అక్రమ దందాలకు కేంద్రాలుగా మారుతున్నాయనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. కొల్లూరు డబుల్ బెడ్‌రూం కాలనీల్లో...