*డిగ్రీ అర్హతతో SBIలో 1500 ఉద్యోగాలు..*
*డిగ్రీ అర్హతతో SBIలో 1500 ఉద్యోగాలు..* - ఏడాదికి రూ.21 లక్షల వరకు జీతం పొందే ఛాన్స్. హైదరాబాద్ జూన్ 19(ప్రజాక్షేత్రం):బ్యాంకు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తంగా 1500 ప్రొబేషనరీ ఆఫీర్ (పీవో) పోస్టులను భర్తీ చేయనుంది....