‘నాకు ఏం జరిగినా రేవంత్ రెడ్డిదే బాధ్యత’..:ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

‘నాకు ఏం జరిగినా రేవంత్ రెడ్డిదే బాధ్యత’.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు సెక్యూరిటీ తొలగింపుపై ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ ఆగ్రహం ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపణ ముందస్తు సమాచారం లేకుండానే భద్రత తొలగించారని విమర్శ ప్రజల కోసమే పోరాటం చేస్తున్నానన్న ప్రవీణ్‌ కుమార్‌ భద్రత తొలగించినా వెనక్కి తగ్గబోనని స్పష్టీకరణ హైదరాబాద్ జూన్ 27(ప్రజాక్షేత్రం):ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ప్రభుత్వం తన సెక్యూరిటీని తొలగించిందని బీఆర్ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఆరోపించారు. భవిష్యత్తులో తనకు ఏదైనా హాని జరిగితే దానికి...