నాగర్ గూడ శ్రీ లక్ష్మీనరసింహ మెడికల్ షాపు ను మూసివేయండి
నాగర్ గూడ శ్రీ లక్ష్మీనరసింహ మెడికల్ షాపు ను మూసివేయండి అధిక రేట్లకు విక్రయిస్తున్న మందులు. మెడికల్ షాపులను తరిఖీ చేయాల్సిన అధికారులు లేకపోవడం వల్లే ఆగని తతంగం. నా మెడికల్ షాప్ లో అధిక ధరలకు మందులు అమ్ముతున్న అది నా ఇష్టం అంటున్న యజమాని లైసెన్స్ వేరే వారి పేరిట నడుపుతూ కాలం చెల్లిన మందులను అమ్ముతున్న బాగోతం బి ఫార్మసీ చదవని వ్యక్తిచే అధిక ధరలకు మందుల విక్రయం. రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, జూన్ 17(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల...