నిరుద్యోగుల గొంతుకపాలమూరు మట్టి బిడ్డఆస్మా

నిరుద్యోగుల గొంతుకపాలమూరు మట్టి బిడ్డఆస్మా తెలంగాణలో పాలమూరు అంటే కేవలం ఒక జిల్లా పేరు కాదు. అది వలస బతుకుల చిరునామా. రోజువారీ కూలి కోసం మహారాష్ట్ర, కర్ణాటక వెళ్లే కుటుంబాల ఆర్తనాదం. పాలమూరు మట్టిలో బతుకు పుట్టడం అంటే, పోరాటాన్ని జన్మతః అందిపుచ్చుకోవడం. అలాంటి ఆ మట్టిలో అస్మా పుట్టింది.చదువు వాసన తెలియని ఇంట్లో కళ్లు తెరిచింది. ఆకలి కేకలు లాలిపాటలుగా పెరిగింది. అతి చిన్న వయసులోనే అమ్మ నీడ దూరమైంది. నాన్న అండ కోల్పోయింది. ఇద్దరి చేతుల ఆసరా పోయినప్పుడు సామాన్యంగా...