నిరుపేద కుటుంబానికి చేయూత అందించిన వ్యాళ్ల హరీష్ రెడ్డి

నిరుపేద కుటుంబానికి చేయూత అందించిన వ్యాళ్ల హరీష్ రెడ్డి గోదావరిఖని జూన్ 20(ప్రజాక్షేత్రం):పెద్దపల్లి జిల్లా రామగుండం నగరంలోని 23వ డివిజన్ ప్రగతి నగర్‌కు చెందిన బద్రి లక్ష్మి అనే నిరుపేద మహిళ ఇటీవల తన తల్లిని కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న విషయం తెలుసుకున్న బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాల్ల హరీష్ రెడ్డి వెంటనే స్పందించారు. వి హెచ్ ఆర్ టీం సభ్యులు సమాచారం అందించడంతో హరీష్ రెడ్డి నెల రోజుల పాటు సరిపడే నిత్యావసర సరుకులతో పాటు బియ్యం...