నేను గుంపు మేస్త్రీనే.. నా గుంపంతా బాగా పనిచేస్తుంది సీఎం రేవంత్ రెడ్డి

నేను గుంపు మేస్త్రీనే.. నా గుంపంతా బాగా పనిచేస్తుంది సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక ఇబ్బందులున్నా ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నాం ఉద్యోగులపై ఒక్క రూపాయి భారం లేకుండా ‘ప్రమాద బీమా’ ఫాంహౌస్‌లో ఉండేటోళ్లకు మూసీ, మెట్రోతో పనేముంది? గత ప్రభుత్వంపై సీఎం ఫైర్ దేశంలోనే తొలిసారి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్ జూన్ 25(ప్రజాక్షేత్రం):"అవును.. నేను గుంపు మేస్త్రీనే.. అలా అన్నందుకు చాలా మంది నన్ను అవహేళన చేశారు. అందరూ హేళన చేసినా నేను అస్సలు బాధపడను.. ఈ గుంపంతా నాదే,...