పచ్చళ్ళ కేంద్రంపై వరంగల్ టాస్క్ ఫోర్స్ ఆకస్మిక దాడులు
పచ్చళ్ళ కేంద్రంపై వరంగల్ టాస్క్ ఫోర్స్ ఆకస్మిక దాడులు అక్రమ పచ్చడి తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ దాడి ఒకరి అరెస్ట్ – రూ.2.25 లక్షల విలువైన కల్తీ నిల్వలు స్వాధీనం వరంగల్ జూన్ 25(ప్రజాక్షేత్రం):వరంగల్ నగరంలోని కాశీబుగ్గ ప్రాంతంలో అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో అక్రమంగా పచ్చడి తయారీ, నిల్వలు నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఇంతేజార్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాశీబుగ్గ సాయి వీధిలో ఉన్న ఓ నివాస...