పద్మశ్రీ మొగిలయ్యకు గాయని మధు ప్రియ ఆర్థిక సాయం

పద్మశ్రీ మొగిలయ్యకు గాయని మధు ప్రియ ఆర్థిక సాయం వేములవాడ, జూన్ 09(ప్రజాక్షేత్రం):తెలంగాణ జానపద కళా వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన పద్మశ్రీ అవార్డు గ్రహీత, కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్య ఇటీవల అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఈ విషయమై ఆయన మీడియా ద్వారా స్పందిస్తూ.. తన పరిస్థితిని వివరించి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను లేదా ప్రముఖ జానపద గాయని మధు ప్రియను కలవాలని ఉందని విజ్ఞప్తి చేశారు. ఈ వార్తలపై గాయని మధు ప్రియ వెంటనే స్పందించారు. మొగిలయ్యను...