పరిగి తహసీల్దార్ కార్యాలయంలో సర్టిఫికెట్ల దందా.. జేబు తడిపితేనే పని!
పరిగి తహసీల్దార్ కార్యాలయంలో సర్టిఫికెట్ల దందా.. జేబు తడిపితేనే పని! వికారాబాద్ బ్యూరో జూన్ 11(ప్రజాక్షేత్రం):ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు సేవ చేయడానికి.. కానీ, పరిగి తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్నది మాత్రం సేవ కాదు.. అచ్చం వ్యాపారం! కుల ధృవీకరణ పత్రం కావాలా? ఆదాయ ధృవీకరణ పత్రం కావాలా? అయితే జేబులో ఐదు వందల నోటు ఉండాల్సిందే! లేదంటే సర్టిఫికెట్ వారాల తరబడి పెండింగ్‌లో ఉంటుంది. మరి ఇంత జరుగుతుంటే ఉన్నతాధికారులు ఏంచేస్తున్నారు? వీరి మౌనం వెనుక మర్మమేంటి..సామాన్యులకు భరోసా ఇవ్వాల్సిన చోట, ఇప్పుడు అవినీతికి...