పవర్ Vs ఫారెస్ట్: మెదక్ జిల్లాలో నడిరోడ్డుపై కొట్టుకున్న ప్రభుత్వ ఉద్యోగులు!

పవర్ Vs ఫారెస్ట్: మెదక్ జిల్లాలో నడిరోడ్డుపై కొట్టుకున్న ప్రభుత్వ ఉద్యోగులు! మెదక్ జిల్లా ప్రతినిధి జూన్ 13(ప్రజాక్షేత్రం):తమ విధి నిర్వహణలో అత్యుత్సాహం ప్రదర్శించిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు నడిరోడ్డుపై వీధి రౌడీల్లా కొట్టుకున్న ఘటన మెదక్ జిల్లాలో కలకలం రేపింది. పని పట్ల తమకున్న 'విధేయతను' చాటుకునే క్రమంలో విద్యుత్, అటవీ శాఖల సిబ్బంది పరస్పరం దాడులకు దిగారు. అసలేం జరిగిందంటే.. మెదక్ జిల్లాలోని సర్ధనగేట్ నుండి బూరుగుపల్లి వెళ్లే మార్గంలో విద్యుత్ తీగలకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించేందుకు లైన్‌మెన్,...