ప్రజాక్షేత్రం కథనం ఎఫెక్ట్‌తో కదిలిన యంత్రాంగం..!
ప్రజాక్షేత్రం కథనం ఎఫెక్ట్‌తో కదిలిన యంత్రాంగం..! మురుగు సమస్యకు తక్షణ పరిష్కారం ''ప్రజా పాలన" పోస్టర్లకే పరిమితమా? ..కథనంతో స్పందించిన అధికారులు కుత్బుల్లాపూర్, జూన్ 05(ప్రజాక్షేత్రం):ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కేంద్రంగా ఉండాల్సిన బస్తీ దవాఖాన ముందే మురుగు నీరు పొంగిపొర్లుతున్నా సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. గాజులరామారం సర్కిల్ పరిధిలోని సూరారం డివిజన్ న్యూ శివాలయం నగర్‌లో నెలకొన్న ఈ దుస్థితిని “ప్రజా పాలన" పోస్టర్లకే పరిమితమా?” అనే శీర్షికతో ప్రజాక్షేత్రం దినపత్రిక వెలుగులోకి తీసుకొచ్చింది. ప్రజల ఆరోగ్యంతో...