ప్రమాదం కేసుతో యువకుడి భవిష్యత్తు ప్రశ్నార్థకం
ప్రమాదం కేసుతో యువకుడి భవిష్యత్తు ప్రశ్నార్థకం రోడ్డు ప్రమాదం…హత్యాయత్నం కేసు..ఎస్పీకి తండ్రి ఫిర్యాదు. పెద్దేముల్ పోలీసుల తీరుపై ఎస్పీకి తండ్రి ఫిర్యాదు. కేసు నమోదు విధానంపై ప్రశ్నలు.. ఎస్పీని ఆశ్రయించిన కుటుంబం. ప్రమాద ఘటనను హత్యాయత్నంగా మార్చారంటూ ఆరోపణలు. ఫిర్యాదులో రాసి ఇచ్చిన అంశాలను బట్టే కేసు నమోదు చేశాం. వివరణలో తెలిపిన పెద్దేముల్ ఎస్ఐ ఎం.ప్రశాంత్ వర్ధన్. పెద్దేముల్, జూన్ 13(ప్రజాక్షేత్రం):పెద్దేముల్ మండలంలోని మంబాపూర్ గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ యువకుడి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపిందని కుటుంబ సభ్యులు ఆవేదన...