బహుజన తెలంగాణ నిర్మాణానికి సామాజిక న్యాయం, విద్య ప్రజాస్వామికరణ అవసరం: ప్రొ. సూరేపల్లి సుజాత
బహుజన తెలంగాణ నిర్మాణానికి సామాజిక న్యాయం, విద్య ప్రజాస్వామికరణ అవసరం: ప్రొ. సూరేపల్లి సుజాత హైదరాబాద్, జూన్ 13(ప్రజాక్షేత్రం):కుల వ్యవస్థను ఛేదించకుండా సమాజంలో ఎలాంటి విప్లవాత్మక మార్పు సాధ్యం కాదని ప్రముఖ సామాజిక విశ్లేషకురాలు ప్రొ. సూరేపల్లి సుజాత అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రీడింగ్ సర్కిల్ మరియు విశ్వంభర ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో "బహుజన తెలంగాణ దిశగా: సామాజిక న్యాయం, అస్తిత్వం, భవిష్యత్తు" అనే అంశంపై శనివారం అబిడ్స్‌లోని పీపుల్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ లో నిర్వహించిన ప్యానెల్ చర్చలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని...