భాగ్యనగరంలో కుండపోత వాన..
భాగ్యనగరంలో కుండపోత వాన.. - జలమయమైన రహదారులు.. స్తంభించిన ట్రాఫిక్! హైదరాబాద్ జూన్ 18(ప్రజాక్షేత్రం):భాగ్యనగరంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం విస్తారంగా వర్షం కురుస్తోంది. ముఖ్యంగా ఐటీ కారిడార్ పరిధిలోని గచ్చిబౌలి, హైటెక్‌సిటీలతో పాటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్‌లలో వాన కొడుతుంది. అలాగే సైదాబాద్, సంతోష్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్, చంపాపేట్, ఎల్బీనగర్, వనస్థలిపురం, నాగోల్, మన్సూరాబాద్ తదితర పరిసర ప్రాంతాల్లోనూ కుండపోతగా వర్షం పడింది. మరోవైపు సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, ప్యాట్నీ, బేగంపేట ప్రాంతాల్లోనూ ఈ వాన ప్రభావం...