భారీగా తగ్గిన ముడిచమురు ధర..
భారీగా తగ్గిన ముడిచమురు ధర.. - అయినా తగ్గని పెట్రోల్, డీజిల్ ధరలు.. కారణాలివే హైదరాబాద్ జూన్ 30(ప్రజాక్షేత్రం):అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు గణనీయంగా తగ్గినా, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం యథాతథంగానే ఉన్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు ప్రారంభమైన తర్వాత తొలిసారిగా భారత్ దిగుమతి చేసుకునే ముడిచమురు సగటు ధర బ్యారెల్‌కు 70 డాలర్ల దిగువకు చేరింది. ప్రస్తుతం భారత క్రూడ్ ఆయిల్ బాస్కెట్ ధర బ్యారెల్‌కు 68.86 డాలర్లుగా నమోదైంది. అయితే ఈ తగ్గుదల ప్రయోజనం వినియోగదారులకు వెంటనే అందే అవకాశాలు...