భూపాలపల్లిలో ఘోరం.. వాహన తనిఖీల్లో బొగ్గు టిప్పర్ బీభత్సం

భూపాలపల్లిలో ఘోరం.. వాహన తనిఖీల్లో బొగ్గు టిప్పర్ బీభత్సం డీటీఓ వెంకన్న అక్కడికక్కడే దుర్మరణం! ఆఫీస్ ముందే అనంత లోకాలకు ఆర్టీఓ కార్యాలయం ముందే నిలబడి డ్యూటీ చేస్తుండగా వేగంగా దూసుకొచ్చిన లారీ. చిద్రమైన మృతదేహం టైర్ల కింద పడి నుజ్జునుజ్జయిన అధికారి శరీరం.. కళ్లారా చూసి తట్టుకోలేకపోయిన సిబ్బంది. 15 రోజుల ముందే బదిలీ జగిత్యాల నుంచి భూపాలపల్లికి వచ్చిన రెండు వారాల్లోనే విషాదం. డ్రైవర్ అరెస్ట్. భూపాలపల్లి, జూన్ 22(ప్రజాక్షేత్రం):జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గుండెల్ని పిండేసే అత్యంత విషాదకర ఘోర రోడ్డు...