మళ్లీ మన బడిలో… జ్ఞాపకాల మహా సంగమం
మళ్లీ మన బడిలో… జ్ఞాపకాల మహా సంగమం 50 ఏళ్ల బ్యాచ్‌ల పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై కొండ విజయ్ కుమార్, బొబ్బిలి ప్రవీణ్, ఏగూరి మల్లికార్జున్ ఆధ్వర్యంలో ఘన విజయం షాబాద్, జూన్ 13(ప్రజాక్షేత్రం):కాలం మారినా… తరాలు మారినా… పాఠశాలతో పెనవేసుకున్న అనుబంధం మాత్రం ఎన్నటికీ చెరగదని జడ్పీహెచ్‌ఎస్ షాబాద్‌లో నిర్వహించిన సమస్త పూర్వ విద్యార్థుల మహా సమ్మేళనం మరోసారి చాటిచెప్పింది. దాదాపు 50 సంవత్సరాలకు చెందిన వివిధ బ్యాచ్‌ల పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై కలుసుకోవడం అరుదైన ఘట్టంగా నిలిచింది. చిన్ననాటి...