మహంకాళీ అమ్మ వారి పీర్లు రాజు స్వామి మరియు కౌన్సిలర్ ఖదీర్ భాయ్ ఆధ్వర్యం లో కులమతలకు అతితంగా హాజరైన భక్తులు

మహంకాళీ అమ్మ వారి పీర్లు రాజు స్వామి మరియు కౌన్సిలర్ ఖదీర్ భాయ్ ఆధ్వర్యం లో కులమతలకు అతితంగా హాజరైన భక్తులు జహీరాబాద్, జూన్ 27(ప్రజాక్షేత్రం):మొహరం పదవ తారీఖు(దస్వి) ఊరేగింపు వేడుకలు మండలంలోని అన్ని కులాల వార్లు శుక్రవారం నాడు అత్యంత భక్తి శ్రద్ధలతో మొహరం వేడుకలు కన్నుల పండువగా సాగింది. బజాభజంత్రిల మధ్య భక్తులు నృత్యలు చేస్తూ ముందుకు సాగగా కులామతాలకు అతితంగా మహిళలు పెద్దఎత్తున మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం రాత్రి మహిళలు ఇమామ్ ఖాసీం పీర్ల వద్ద బియ్యం, నూతన వస్త్రాలు...