మామూళ్ల మత్తులో చేవెళ్ల ఎక్సైజ్ అధికారులు

మామూళ్ల మత్తులో చేవెళ్ల ఎక్సైజ్ అధికారులు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో బెల్ట్ షాపుల దంద జోరుగా కొనసాగుతున్నప్పటికీ పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 10 గంటల దాకా బెల్టు షాపుల కలెక్షన్ జోరు. రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, జూన్ 12(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని నాగర్ గూడ, తాళ్లపల్లి, లక్ష్మారావు కూడా, తిమ్మారెడ్డి గూడ, మక్తగూడ, దోస్వాడ, పోతుగల్, తదితర గ్రామాల్లో బెల్ట్ షాపుల దందా విచ్చలవిడిగా కొనసాగుతున్నప్పటికీ అరికట్టాల్సిన ఎక్సైజ్...