బండి భగీరథ్‌కు కోర్టు మధ్యంతర బెయిల్!

బండి భగీరథ్‌కు కోర్టు మధ్యంతర బెయిల్! పరీక్షలు రాసుకునేందుకు మల్కాజ్‌గిరి కోర్టు అనుమతి ఈ నెల 26 వరకు లభించిన తాత్కాలిక ఊరట.. మళ్లీ జైలుకు! హైదరాబాద్ జూన్ 20(ప్రజాక్షేత్రం):తెలంగాణలో గత నెల రోజులుగా తీవ్ర సంచలనం రేపుతున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ పోక్సో (POCSO) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న భగీరథ్‌కు మల్కాజ్‌గిరి కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తన కాలేజీ...