యువకుడిపై తప్పుడు కేసు నమోదు చేశారంటూ సీఐటీయూ ఆరోపణ
యువకుడిపై తప్పుడు కేసు నమోదు చేశారంటూ సీఐటీయూ ఆరోపణ పెద్దేముల్ ఎస్ఐ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెద్దేముల్, జూన్ 13 (ప్రజాక్షేత్రం):పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామంలో ఇటీవల జరిగిన ద్విచక్ర వాహనాల ప్రమాద ఘటనలో ఓ యువకుడిపై అన్యాయంగా హత్యాయత్నం కేసు నమోదు చేశారని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కే. శ్రీనివాస్ ఆరోపించారు.ఈ మేరకు శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన పెద్దేముల్ పోలీసుల తీరును విమర్శించారు.ఈ నెల 2న మంబాపూర్ గ్రామంలో బుల్లెట్ మోటార్ సైకిల్, స్కూటీ ఢీకొన్న ఘటనలో అనిర్వేష్...