రెవెన్యూ శాఖలో ఇష్టానుసారం…!

రెవెన్యూ శాఖలో ఇష్టానుసారం…! తాసిల్దార్ నుంచి నేరుగా డిఆర్ఓగా నియామకం …? ఆర్డీవోపై పెత్తనం తహసిల్దార్ కా…! వ్యతిరేకిస్తున్న రెవెన్యూ ఉద్యోగులు రాష్ట్ర రెవెన్యూ శాఖలో ఇష్టానుసారంగా నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు చేస్తున్నారని పలువురు రెవెన్యూ ఉద్యోగులు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర రెవెన్యూ శాఖలో తాజా బదిలీల అంశం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇష్టానుసారంగా ఆ శాఖలో తీసుకొన్న నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి.ఈ నిర్ణయాలు సర్కార్‌ ఆదేశాల మేరకు జరుగుతున్నాయా? అధికారులే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రెవెన్యూ శాఖలో తాజా బదిలీల...