రైతుల ప్రాణాలు బలి తీసుకుంటున్న వరి కొయ్యలు

రైతుల ప్రాణాలు బలి తీసుకుంటున్న వరి కొయ్యలు మిరుదొడ్డి జూన్ 04(ప్రజాక్షేత్రం):వ్యవసాయ పొలంలో వరి కొయ్యలు తగులబెడు తుండగా జరిగిన ప్రమాదంలో రైతు దుర్మరణం చెందాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో గురువారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మద్దెల మల్లయ్య (60) తన పొలంలో వరి కొయ్యలను తగలబెట్టడానికి నిప్పు పెట్టారు. ఆ సమయంలో గాలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో మంటలు ఒక్కసారిగా పెద్ద ఎత్తున లేచాయి. చూస్తుండగానే పొలం చుట్టూ దట్టమైన...