రోడ్డు పక్కల గుంతలు ప్రజల ప్రాణాలకు ఉచ్చు

రోడ్డు పక్కల గుంతలు ప్రజల ప్రాణాలకు ఉచ్చు దామర్లపల్లి - చేగూర్ మార్గంలో పెరుగుతున్న ప్రమాదాలు పర్యావరణానికి ముప్పుగా మారిన తవ్వకాలు -బి ఆర్ ఎస్ నాయకుడు కర్రె శ్రీశైలం షాబాద్, జూన్ 04(ప్రజాక్షేత్రం):షాబాద్ మండలంలోని దామరపల్లి గ్రామం నుంచి చేగూర్ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి ఇరువైపులా కొన్ని ప్రైవేట్ కంపెనీలు యథేచ్ఛగా తవ్వకాలు నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని బీఆర్ఎస్ నాయకుడు కర్రె శ్రీశైలం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి పనుల పేరుతో రహదారి పక్కలను లోతుగా తవ్వడం వల్ల...