విద్యార్థుల జీవితాలతో చెలగటమడుతున్న విద్యాశాఖ…?

విద్యార్థుల జీవితాలతో చెలగటమడుతున్న విద్యాశాఖ…? నిర్మాణం పూర్తి కాకున్నా పాఠశాలకు అనుమతి ఇచ్చిన అధికారులు…! పర్యవేక్షణ చేయకుండానే చక చక పర్మిషన్లకు మంజూరు చేసిన విద్యాశాఖ అధికారులు.. పత్రికల్లో వార్తలు వస్తే మాకేంటి భయం…! మా పని మేము చేశామని అంటున్న మండల విద్యాధికారి నవాబ్‌పేటలో కలకలం రేపుతున్న ‘సంస్కృతి’ అక్రమ నిర్మాణం! ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న విద్యావేత్తలు ”స్థానికులు వికారాబాద్ బ్యూరో జూన్ 20 (ప్రజాక్షేత్రం) అధికారుల అండదండలు ఉంటే చాలు …. అన్ని అనుమతులు అవే...