వివాహిత అనుమానాస్పద మృతిపై కేసు నమోదు

వివాహిత అనుమానాస్పద మృతిపై కేసు నమోదు కుషాయిగూడ, జూన్ 13(ప్రజాక్షేత్రం):కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ అనుమానాస్పద మృతికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ధరావత్ సక్రి శనివారం కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె కుమార్తె ధరావత్ ప్రవళిక (26) 2022లో పరికల మల్లికార్జున్‌ను ప్రేమ వివాహం చేసుకుని చక్రిపురం ప్రాంతంలో నివాసముంటోంది. గైనకాలజికల్ ఆరోగ్య సమస్యల కారణంగా ఆమె చికిత్స పొందుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల...