వీడిన కృష్ణలంక కేసు మిస్టరీ.. జై భీమ్’ సీన్ రిపీట్!!

వీడిన కృష్ణలంక కేసు మిస్టరీ.. జై భీమ్’ సీన్ రిపీట్!! సాయికృష్ణది లాకప్ డెత్తే.. కోర్టుకు సమర్పించిన నివేదికలో నిర్ధారించిన ‘సిట్’! తీవ్ర థర్డ్ డిగ్రీ హింసకు తాళలేక యువకుడు సాయికృష్ణ లాకప్ డెత్ మృతదేహాన్ని స్వర్గపురి శ్మశానవాటికలో రహస్యంగా దహనం చేసిన పోలీసులు కేసును తప్పుదోవ పట్టించడానికి పోలీస్ స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్ మొత్తాన్ని ఉద్దేశపూర్వకంగా డిలీట్ చేసిన వైనం సీఐ నాగరాజును దర్యాప్తుకు సహకరించడం లేదన్న సిట్ 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్.. నెల్లూరు జైలుకు తరలింపు విజయవాడ నగరంలో గత...