శంకర్ పల్లి మున్సిపల్ ల్లో కాంగ్రెస్ నాయకుల కబ్జాల పర్వం
శంకర్ పల్లి మున్సిపల్ ల్లో కాంగ్రెస్ నాయకుల కబ్జాల పర్వం గొల్లవాగులో అక్రమ నిర్మాణం..అధికారుల ఆశీస్సులేనా…? శంకర్ పల్లి జూన్ 09(ప్రజాక్షేత్రం):శంకర్‌పల్లి మున్సిపాలిటీ కేంద్రంలో ఉన్న గొల్లవాగు నేడు ఆక్రమణదారుల కబంధహస్తాల్లో చిక్కుకుపోయిందా…? పట్టణ నడిబొడ్డున వాగు పరిధిలోనే నిర్మాణాలు జరుగుతుంటే సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారునే ప్రశ్నలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. సాధారణ పౌరుడు ఇంటి ముందు చిన్న షెడ్ వేసినా నిబంధనల పేరుతో నోటీసులు ఇచ్చే అధికారులు, వాగులోనే భారీ నిర్మాణాలు జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు..? ఈ నిర్మాణాలు అధికారుల...